ఫ్లిప్కార్ట్ ప్రవేశపెట్టిన ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ పేరిట Vu అందిస్తోన్న సరికొత్త ప్రీమియం వెర్షన్ అయినా 50 inch టీవీ మార్కెట్ ధర ప్రకారం 60,000 రూపాయలు పలుకుతోంది. ఇక దీనిపై సుమారు 24 వేల రూపాయలు తగ్గించి, 36,999 రూపాయలు ఇవ్వడం గమనార్హం.