వేళ్ళకి తెల్లటి ప్లాస్టర్ మాదిరిగా ఉన్న దానిని మన చేతి వేళ్ళకు చుట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పరికరంతో మన చేతివేళ్లకు పుట్టే చెమట ద్వారా మొబైల్ కి చార్జింగ్ చేయవచ్చట.