దేశంలోనే తొలి రాపిడ్ ఎలక్ట్రానిక్ కోవిడ్ టెస్ట్ కిట్ ను హైదరాబాద్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కోవీ హోమ్ అనే కిట్ తో ఇంట్లోనే ఉండి కరోనా పరీక్షలు చేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కిట్టు మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తే దీని ద్వారా 300 ఉంటుందని చెబుతున్నారు. దాంతో 300 కి కరోనాపరీక్ష సాధ్యమవుతుందని తెలిపారు. ఇది ఎలా పనిచేస్తుందంటే గొంతు, ముక్కు నుండి తీసిన స్రావాలను కిట్ లోని చిప్ లో వేయాలి అలా వేసిన తర్వాత పాజిటివ్ నెగిటివ్ అనేది మన మొబైల్ ఫోన్ లో చూపిస్తుంది.