అతి తక్కువ ధరకే అనగా 10,000 రూపాయలకే బెస్ట్ మొబైల్స్ వస్తాయని, అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ నిపుణులు చెబుతున్నారు. ఇందులో oppo,Xiomi, సాంసంగ్ వంటి ఇతర బ్రాండెడ్ కంపెనీ ఫోన్లు అందుబాటులో లభిస్తాయి.