ఒనిడా కంపెనీవారు 6.5 kg ల కెపాసిటీ కలిగిన వాషింగ్ మిషన్ ను మనకు 4,999 రూపాయలకే అందించనుంది.ఇందులో కేవలం బట్టలను ఉతకడానికి మాత్రమే ఉపయోగించవచ్చు. ఇకపోతే వేరొక మోడల్ లో రెండు సార్లు మనం వాషింగ్ ప్రోగ్రామ్ ను వాడుకోవచ్చు. ఇక అంతే కాకుండా రూ.10,990 ధరలకే వాషింగ్ మిషన్ ను కూడా అందించనుంది ఫ్లిప్కార్ట్ దిగ్గజ సంస్థ.