ఈ రోజుల్లో దాదాపు అందరి మొబైల్స్ లో వాట్సాప్ యాప్ తప్పక ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఈ యాప్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఇంటిలో ఉండే అమ్మ నుండి పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓ లుగా ఉన్న వారి వరకు అందరూ ఈ వాట్సాప్ యాప్ ను ఉపయోగిస్తున్నారు.