IIT,IISER టెక్నాలజీ సంస్థకు సంబంధించిన పరిశోధకులు కోల్ కత్తాలో అక్కడ సైన్స్ జర్నల్ లో మొబైల్ స్క్రీన్ పై పరిశోధనలు జరపగా.. ఆ పగిలిపోయిన మొబైల్ భాగాలను తిరిగి కలపగలిగిన ఒక స్వీయ స్వస్థత పదార్థం కనుక్కున్నారు.