కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేరా రేషన్ అనే యాప్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ పొందవచ్చు. అంతే కాదు సమీపంలో రేషన్ సెంటర్లు ఎక్కడున్నాయి కూడా తెలుసుకునే వెసులుబాటు కల్పించింది.