ఈరోజు రాత్రి 12:00 నుండి అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2021ను ప్రారంభించనుంది.ముఖ్యంగా వన్ ప్లస్, ఆపిల్, షియోమీ, రెడ్ మీ , రియల్ మీ వంటి ఇతర స్మార్ట్ఫోన్లు బ్రాండ్ ఫోన్స్ ను కూడా మనకు భారీ తగ్గింపుతో అందించడానికి అమెజాన్ ముందుకు వచ్చింది.