నోకియా సంస్థ NOKIA XR 20 మోడల్ మొబైల్ ను మన ముందుకు తీసుకురానుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో తీసుకురానున్న ఈ మొబైల్ 1.80 మీటర్ల ఎత్తు నుంచి కింద పడ్డ అలాగే మట్టి లో పడిపోయినా లేదా నీటిలో మునిగినా సరే ఏమాత్రం చెక్కు చెదరదట.