జీ -మెయిల్ లో ఉన్న " Select All Conversation That Match This Search " అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే, 20,000 ఉన్నాసరే , అన్ని ఒకేసారి సెకండ్.. రెప్పపాటు కాలంలో డిలీట్ అవడం జరుగుతుంది.