వాట్స్ అప్ తో పోలిస్తే టెలిగ్రామ్ భద్రత విషయంలో ఎక్కువ రక్షణ కల్పిస్తోంది. అందుకే అందరూ టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు.