వాట్సాప్ సరికొత్తగా వ్యూ వన్ అనే ఆప్షన్ ని కనిపెట్టింది. దీని ద్వారా ఫోటోలు కానీ వీడియోలు కానీ వాట్సాప్ ద్వారా వచ్చిన వాటిని కేవలం ఒక్కసారి మాత్రమే చూడగలరు