చిరంజీవి, నాగ్ లు సోహెల్ ను మెచ్చుకుంటూ అతనికి బదులు ఆ మొత్తాన్ని వారే ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. అంతేకాదు తను త్వరలో చేయాలనుకుంటున్న సినిమాకి మెగాస్టార్ చిరంజీవిని మరియు అక్కినేని నాగార్జున ఇద్దరినీ తన చిత్ర ప్రమోషన్ కి సహాయం చేయాలంటూ గ్రాండ్ ఫినాలే స్టేజిపై కోరగా.... తప్పకుండా చేస్తామంటూ మాటిచ్చారు చిరు మరియు నాగ్ లు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది.