జార్జి రెడ్డికి కాలేజీలో అత్యంత ఇష్టమైన ప్రదేశాలు రెండే రెండు.. ఒకటి లైబ్రరీ, మరొకటి జిమ్. ఎక్కువ సమయాన్ని ఈ రెండు ప్రదేశాల్లోనే గడిపేవాడు. జార్జిరెడ్డి పుస్తకాల పురుగు, తన సబ్జెక్టుకు సంబంధించినవి మాత్రమే కాకుండా ఎన్నో పుస్తకాలను చదివేవాడు.