కరోనా వైరస్ రెండోసారి కూడా రావచ్చు. కరోనా తన జన్యు క్రమాలను మార్చుకొని మరింత శక్తివంతంగా మారుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. మలేసియా, హాంగ్ కాంగ్ దేశాల్లో  పదిరెట్లు శక్తివంతంగా మారి రెండొసారి వచ్చిందట.