తక్కువ సాంద్రత గల ఓజోన్ గ్యాస్ కరోనా వైరస్ కణాలను తటస్థం చేయగలదని జపాన్ కి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.