తనను మానసికంగా మానభంగం చేస్తున్నారు అంటూ యాంకర్ ప్రదీప్ చాలా బాధ పడుతున్నాడు. ఒక యువతి పై 139 మంది అత్యాచారం చేసిన వారిలో యాంకర్ ప్రదీప్ కూడా ఉన్నాడంటూ సోషల్ మీడియా లో వస్తున్న వార్తలపై ఈ విధంగా సంపాందించాడు.