తనను మానసికంగా మాన భంగం చేస్తున్నారంటూ యాంకర్ ప్రదీప్ తన బాధను వ్యక్తం చేశాడు. ఒక యువతిని దారుణంగా 139 మంది అత్యాచారం చేసిన వారిలో ప్రదీప్ కూడా వున్నాడు అనే వార్త సోషల్ మీడియా లో వస్తున్నందుకు ప్రదీప్ ఈ విధంగా స్పందించాడు.