కరోనా లక్షణాలు లేకపోయినా పరీక్షలు  చేయించుకోవాలని WHO స్పష్టం చేసింది. లక్షణాలు లేనివారికి టెస్టులు అవసరం లేదని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం CDC జారీ చేసిన మార్గ దర్శకాలను WHO తప్పు బట్టింది.