చైనాలోని జుహు అనే మహిళకు మెదడులో రెండు సూదులు వున్నాయట.. ఈ సూదులు ఎలా వచ్చాయో ఆమె కే తెలీదంటా. డాక్టర్లు కూడా ఏం అర్ధం కాక సతమతమవుతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది.