కరోనా వైరస్ వ్యాక్సిన్లో ఉపయోగిస్తున్న ఔషదాల్లో ఇది కూడా ఉందని జంతు ప్రేమికులు తెలుపుతున్నారు. ప్రపంచమంతా వ్యాక్సిన్ సిద్ధం చేయడం మొదలుపెడితే.. రెండు డోసుల కోసం సుమారు 5 లక్షల షార్క్ చేపలు అవసరం అవుతాయని భావిస్తున్నారు.