బ్రిటన్‌కు చెందిన పౌర్ మోయి (Pour Moi).. తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకోడానికి కత్తిలాంటి ఐడియాతో ముందుకొచ్చింది. ‘చిల్ అవుట్ రివ్యూవర్’గా పలువురిని ఎంపిక చేసుకుని, జీతాలు చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ ఉద్యోగం వరిస్తే.. హాయిగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు.