బెంగళూరులో ఓ రెస్టారెంట్ ముందు భౌతిక దూరం పాటించకుండా క్యూ కట్టారు. ఈ లైను పొడవు సుమారు 1.5 కిలోమీటర్లు వరకు ఉండటం గమనార్హం. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.