సుశాంత్ పోస్ట్ మార్టం, ఆటాప్సీ రిపోర్టులు పరిశీలించిన ఎయిమ్స్ వైద్యులు ఇది ఆత్మహత్యగానే నిర్ధారించారు.సుశాంత్ కి విషం ఇచ్చినట్లు, గొంతు నులిమి చంపిన ఆనవాళ్లు ఏమీ లేవని డాక్టర్స్ సీబీఐకి ఇచ్చిన నివేదికలో ఉన్నట్లు సమాచారం. కారణాలేమైనా సుశాంత్ ఆత్మహత్య చేసుకొని మరణించారని మరోమారు నిర్ధారణ అయ్యింది.