ఇటలీలోని సిసిలీలో నివసిస్తున్న రోమియో కాక్స్ అనే పదేళ్ల బాలుడు.. యూకేలోని లండన్లో నివసిస్తున్న అమ్మమ్మను కలిసేందుకు జూన్ 20న తండ్రితో కలిసి నడక ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఇద్దరూ కాలినడకన ఇటలీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల మీదుగా యూకే చేరుకున్నారు. సుమారు రెండు నెలల తర్వాత సెప్టెంబరు 21న లండన్ చేరుకున్నారు.