తాన్కా శర్మ అనే మహిళ అలాగే గౌరవ్ వాసన్ అనే వ్యక్తి కాంత  ప్రసాద్ వీడియోను సోషల్ మీడియా ట్విట్టర్లో పోస్టు చేశారు. అంతే.. ఇది క్షణాల్లో వైరల్గా మారింది. తాతగారి కన్నీళ్లు చూసి నెటిజన్ల గుండె కరిగిపోయింది. ఈ వీడియోకు బోలెడన్ని రీట్వీట్లు.. వ్యూస్ వచ్చాయి.