ప్రజలకు అవగాహన కలిగించే నిమిత్తం.. హాలీవుడ్ సెలబ్రిటీలు దిగంబర వీడియోను వదిలారు. దుస్తులేవీ ధరించకుండా ‘నేకేడ్ బ్యాలెట్’ అంటే ఏమిటో వివరించారు. హాలీవుడ్ దిగ్గజాలు మార్క్ రుఫలో, క్రిస్ రాక్, జోష్ గాడ్, సూపర్ మోడల్ నవోమి కాంప్‌బెల్, హాస్య నటుడు అమీ షుమెర్, స్టాండ్ అప్ కమెడియన్ సారా సిల్వర్మాన్, టాక్ షో హోస్ట్ చెల్సియా హ్యాండ్లర్లు టాప్‌లెస్‌గా కనిపించారు.https://youtu.be/WprmBtiVUIw