కేరళలోని ఎర్నాకులంకు చెందిన ప్రజీత్ బాబు, ఆయన భార్య మాజ్మ ప్రజీత్లు విశాఖపట్నంలో నివసిస్తున్నారు. ప్రజీత్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండ్‌గా చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు ఆన్లైన్ ద్వారానే శాన్వీ వంటలను వీక్షించారు. గంట వ్యవధిలోనే 33 వంటకాలను పూర్తిచేసిన శాన్వీ పేరును రికార్డుల్లో నమోదు చేశారు.