ప్రపంచంలో ఎన్నో వేలమంది జనాలు రకరకాల మనుషులు రక రకాల రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ బ్రతుకుతూ ఉంటారు. హైదరాబాద్ నిజంగా బ్రతకడానికి ఒక మంచి ప్రాంతం. రోజుకి 50 రూపాయలు సంపాదించే కూలి నుండి రోజుకి లక్ష రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలు కూడా హైదరాబాద్ లో ధైర్యంగా ఎలాంటి చింత లేకుండా బ్రతకవచ్చు. అలాంటిది మంగళవారం నాడు కురిసిన వర్షానికి ఈ ఒక్కరోజు బ్రతికితే చాలు దేవుడా... అనే పరిస్థితి వచ్చింది.