అక్టోబరు 10న మాలుకూలో ఈ చేప బయటపడింది. ఈ ఫొటో చూసిన పరిశోధకులు.. ‘సైక్లోప్స్’ రకానికి చెందిన చేప కావచ్చని భావిస్తున్నారు. గ్రీకు పురాణాల్లో ‘సైక్లోప్స్’ చేప గురించి ప్రస్తావన ఉండేదని, భారీ సైజులో ఒంటి కన్నుతో.. చూస్తేనే వణుకు పుట్టేలా దాని రూపం ఉంటుందని అందులో వివరించారు. సైక్లోపియా సమస్య వల్ల కూడా చేపల్లో ఈ లోపాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. 2011లో కూడా అమెరికా జాలర్లకు ఇలాంటి చేప ఒకటి చిక్కిందట. ఏది ఏమైనా.. యుగాంతం కోసం కలలుగానేవారికి ఈ చేపతో మాంచి మసాలా దొరికింది. ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..