కాలమ్ మెక్ డోనాల్డ్ అనే వ్యక్తి ఇటీవల ఐస్క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్ కొన్నాడు. దాన్ని తెరిచి చూడగానే.. అందులో మర్మాంగం షేప్ కనిపించింది. అంతే.. అతడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాకయ్యింది. వెంటనే దాన్ని ఫొటో తీసుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. షాప్ సిబ్బందికి సైతం దాన్ని చూపించి.. ‘‘నా ఐస్ క్రీమ్తో ఎవరైనా ఏమైనా చేశారా?’’ అని అడిగాడు. ఇదే విషయాన్ని అతడు ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాడు.