అమెరికాలో హాలోవీన్ సందర్బంగా దెయ్యాలు వర్క్ ఫ్రొం హోమ్ చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.