నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న  బిగ్బాస్ హౌస్ సెట్ లోపల ఎలా ఉంటుందో మీరు ఇప్పటికే చూసి ఉంటారు. ఎంతో అందంగా దగదగా మెరిసిపోయే ఈ సెట్.. బయట నుంచి ఎలా ఉంటుందో చూశారా? అయితే, తప్పకుండా మీరు ఈ డ్రోన్ వీడియోను మిస్ కాకుండా చూడాల్సిందే.యూట్యూబ్’లో Saikanth Krishna చానెల్లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు రెండు రోజుల్లోనే వైరల్గా మారింది.