మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్ గుబురు గడ్డంతోనూ ఒత్తైన జుట్టుతోనూ కనిపిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు కొత్త లుక్ లోకి మారి ‘వకీల్ సాబ్’ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇక మహేష్ బాబు కూడా లాంగ్ హెయిర్ పెంచి కొత్త లుక్ లోకి మారాడు. ఈ లుక్ లో మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. పవన్ – మహేష్ ల కొత్త లుక్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.