ముంబయిలో కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ వ్యక్తి.. ఓ ఆడ కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ కామాంధుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శోభనాత్ సరోజ్.. ఆ మూగ జీవి నోటికి తాడు కట్టేసి.. ములాంద్ సొసైటీలోని కార్ పార్కింగ్ సమీపంలో ఉన్న చిన్న గదిలోకి తీసుకెళ్లి రేప్ చేశాడు.  . మూగజీవులపై క్రూరమైన చర్యలకు గాను పోలీసులు నిందితుడిపై సెక్షన్ 377 ప్రకారం కేసు నమోదు చేశారు’’ అని తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నిందితుడి వెంటనే అదుపులోకి తీసుకున్నారు.