ప్రభాస్ ఆదిపురుష్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ నెట్టింట్లో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఒక అభిమాని పోస్ట్ చేసిన ఈ పిక్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది.