సమంత సామ్ జామ్ షో కోసం ఫిట్నెస్ మైంటైన్ చేస్తున్న వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.