గుంటూరు లో విషాదం.. చిన్నారి ప్రాణాలను బలి తీసుకున్న పట్టీ.. పట్టీ పోవడంతో అమ్మ కొడుతుందని భయంతో విషం తిని ప్రాణాలను విడిచింది.. చిన్నారి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి..