బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన టిమ్ ఆ రోజు ఇంగ్లాండ్‌లోని బర్మింగ్హమ్ నుంచి స్పెయిన్‌లోని మలాగాకు విమానం నడుపుతున్నాడు. విమానం.. ఆక్స్‌ఫర్డ్‌షైర్‌కు గగనతలంలో సుమారు 22 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. పైలట్లు కుర్చొనే కాక్‌పీట్‌లోని ముందు అద్దం ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో గాలి ఒత్తిడికి టిమ్ ఒక్కసారిగా ఆ విండో నుంచి బయటకు విసిరేసినట్లుగా ఎగిరిపోయాడు. అదే సమయంలో కాక్‌పీట్ డోర్ సైతం ఊడిపోయి ప్లైట్ అటెండెంట్ నిగెల్ ఒగ్డేన్‌కు తగిలింది. ఆ దెబ్బకు ఒగ్డెన్ కిందపడిపోయాడు.