భార్య, పిల్లలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న  మత్తుకుమార్ కి  ఎలాగైనా ఆదుకోవాలనే మిత్రులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. స్వయంగా ఒక ఇల్లు నిర్మించి.. ఈ దీపావళికి కానుకగా ఇచ్చారు. ఆ స్నేహితుడి కళ్లల్లో ఆనందాన్ని నింపారు.