క్లారిటీ లేకుండా టాస్క్‌లు ఇచ్చి.. చెట్లు ఆకులు లెక్కపెట్టాలి.. డేట్ చేయాలి లాంటి పిచ్చి టాస్క్‌లు ఇస్తే ఎవరు చేస్తారు.? అభిజిత్ రిజెక్ట్ చేయడమే కరెక్ట్ అంటున్నారు అతని ఫ్యాన్స్. అంతేకాదు ఈ పిచ్చి టాస్క్‌లో అభిజిత్‌ని వరస్ట్ పెర్పామర్ అనడం పట్ల హర్ట్ అవుతున్నారు అభి ఫ్యాన్స్.దీనిపై బిగ్ బాస్ యాజమాన్యం పై తీవ్రంగా మండిపడిపోతున్నారు అభి ఫ్యాన్స్... మొన్న మోనాల్ విషయంలో అభి ని ఫస్ట్ టైం ఏడ్చేలా చేశారని అభిజిత్ ఫ్యాన్స్ కోప్పడుతున్నారు.నెట్టింట్లో ఈ ఇష్యూ ఇప్పుడు చాలా వైరల్ అయ్యింది...