కేప్ టౌన్  ఫిష్ హోక్ సముద్ర తీరంలో  చేపలు.. నీలం, వంకాయ రంగుల్లో ఉన్నాయి. సుమారు 20 పైగా ఇలాంటి చేప పిల్లలు తీరంలో కదులుతూ కనిపించడంతో పర్యాటకులు భయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పరిశోధకులు వాటిని పరిశీలించగా అసలు విషయం తెలిసింది. సాధారణ చేపలు కావని, గ్లాకస్ అట్లాంటికస్ అనే శాస్త్రీయ నామంతో కలిగిన ఈ చేపలను ‘బ్లూ డ్రాగన్ ఫిష్’ అంటారని వెల్లడించారు.