ప్రస్తుతం దివి బీచ్ ముందు సందడి చేస్తున్న ఫోటోలు వైరల్ గా మారాయి. బీచ్ ముందు దివి తెల్ల దుస్తులతో డాన్స్ చేస్తూ మెరిసిన విధానం అందర్నీ తెగ ఆకర్షిస్తోంది. ఆమె అందం ముందు ఎగసి పడే అలల సొగసు కూడా చిన్నబోయింది అంటూ అభిమానులు దివిని సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఈ అమ్మడి తాజా ఫోటోలు వీడియోలకు క్రేజ్ పెరుగుతోంది.