ఎ చిక్ కాల్డ్ అల్బర్ట్’ అనే యూట్యూబర్ చేసిన ఈ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ బాతు గుడ్డును పట్టుకుని.. దాన్ని పొదిగాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లే.. అతడు గుడ్డును పొదిగి బాతుకు ప్రాణం పోశాడు. ఎక్కడికైనా సరే ఆ గుడ్డును శరీరానికి అతికించుకొనే తిరిగేవాడు. చివరికి తాను అనుకున్నది సాధించాడు.