రైతుల కోసం  ఒక మెట్టు దిగినా తప్పులేదని ప్రధాని మోదీని కోరారు. దాని వల్ల ఆయన  కీర్తి కలకాలం ఉంటుందని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. దేశానికి అన్నదాత వెన్నెముక అంటారని, అలాంటి అన్నదాతను కాపేడేలా ప్రధాని  నిర్ణయాలు ఉండాలని కోరారు.