చెన్నైలో ఓ కుటుంబం పెళ్లికి పిలిచి అతిథులను రిస్కులో పాడేయడం ఎందుకని భావించి.. విందును నేరుగా వారి ఇళ్లకే పంపించి ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన శుభలేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.