ఉత్తరప్రదేశ్లోని మహమ్మదాబాద్ ఘోహ్నా తెహసిల్ గ్రామంలో 128 పురాతన నాణేలు లభ్యమయ్యాయి. జిల్లా మెజిస్ట్రేట్ అమిత్ కుమార్ బన్సాల్ మాట్లాడుతూ.. ఈ నాణేలు 1500 నుంచి 2వేల ఏళ్లనాటివి కావచ్చని తెలిపారు. ఈ సమాచారం తెలియగానే.. ఆర్కియాలజికల్ డైరెక్టరేట్ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.