తెలంగాణ పోలీసులు టెక్నాలజీని సూపర్ గా  వాడుతున్నారు. టెక్నాలజీ ద్వారా అనేక నేరాలకు చెక్ పెట్టడమే కాకుండా ఆత్మహత్యల్నికూడా అడ్డుకుంటున్నారు. తాజాగా ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు రక్షించి శభాష్ అనిపించుకున్నారు.