‘Gucci’ సంస్థ.. ఇటీవల లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ సన్‌గ్లాసెస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే, దాని ధరను చూసి కస్టమర్లకు కళ్లు తిరుగుతున్నాయి. ‘ఇన్వెర్టెడ్ క్యాట్ సన్ గ్లాసెస్’గా పిలిచే వీటి ధరను రూ.56 వేలుగా ప్రకటించింది. బ్లాక్ అండ్ వైట్ రంగులతో ఆకర్షణీయంగా ఉన్న ఈ కళ్లజోడు చూసేందుకు అందంగా ఉంది.